KS 100 movie is being made with an entirely new talent. Five heroines including Akshatha, Sailaja Jewari and Shraddha Sharma are acting in the romantic movie.
#KS100
#SameerKhan
#Aishwarya
#Arshatha #Nanditha
#Shraddha
#NavneetChari
#KVenkataRamReddy
#tollywood

సమీర్ ఖాన్ హీరోగా శైలజ, సునీత పాండే, ఆశీర్వయ్, అర్షత, నందిత, శ్రద్ద హీరోయిన్స్ గా చంద్రశేఖర మూవీస్ పతాకంపై షేర్ దర్శకత్వంలో కె వెంకటరాం రెడ్డి నిర్మించిన సస్పెన్స్ హార్రర్ చిత్రం కెఎస్100. నవనీత్ చారి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో మార్చ్ 23న హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా జరిగింది.